Category Archives: ఎన్నికలు

ముద్దర్ల ముచ్చట్లు

బాపట్లలో ఒక్క ఏడూ పంతులు గిరీ చేసిన సమయంలో అయిన ఒకానొక గొప్ప వింత అనుభవం ఎన్నికల డ్యూటీ చెయ్యడం. నాకప్పటికి 21 నిండుతూ ఉండగా, 22 ఇంకా రానా వొద్దా అంటూ ఉంది. కాయితమ్మీద వోటు హక్కు వచ్చినట్టే గానీ ఇంకా ఎక్కడా వినియోగించే అవకాశం రాలేదు. హస్తినాపురిలో రాజీవుడూ, భాగ్యనగరిలో తారకరాముడూ ప్రశాంతంగా … Continue reading

Posted in ఎన్నికలు, జ్ఞాపకాలు, బాపట్ల | 31 Comments

కబుర్లు – ఎన్నికల స్పెషల్!

వీక్షణం (రాజకీయార్ధిక సామాజిక మాస పత్రిక) ఏప్రిల్ సంచిక సంపాదకీయం ఎన్నికలు ఏం సాధిస్తాయి? ఈ సంపాదకీయం మీరు చదువుతున్న సమయానికి రాష్ట్రంలో శాసనసభకూ, లోక్సభకూ మొదటి విడత అభ్యుర్ధులు ఖరారయిపోయి నామినేషన్లు ఘట్టం ముగిసిపోయి ముమ్మరంగా ప్రచారం మొదలయి ఉంటుంది. రానున్న రెండు మూడు వారాలలో రెండు విడతల ఎన్నికలు కూడా ముగిసిపోయి ఫలితాల … Continue reading

Posted in ఎన్నికలు, తెలుగు | 5 Comments